(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.66. అధ్యాయః 066
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి మానవేషు పూజ్యతాప్రయోజకగుణప్రతిపాదకకృష్ణనారదసంవాదానువాదః॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ।

కే పూజ్యా వై త్రిలోకేఽస్మిన్మానవా భరతర్పభ।
విస్తరేణ తదాచక్ష్వ న హి తృప్యామి కథ్యతః॥ 13-66-1(84159)
భీష్మ ఉవాచ। 13-66-2x(6996)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
నారదస్య చ సంవాదం వాసుదేవస్య చోభయోః॥ 13-66-2(84160)
నారదం ప్రాంజలిం దృష్ట్వా పూజయానం ద్విజర్షభాన్।
కేశవః పరిపప్రచ్ఛ భగవన్క్రాన్నమస్యమి॥ 13-66-3(84161)
బహుమానపరస్తేషు భగవన్యాన్నమస్యసి।
శక్యం చేచ్ఛ్రోతుమస్మాభిర్బ్రూహ్యేతద్ధర్మవిత్తమ॥ 13-66-4(84162)
నారద ఉవాచ। 13-66-5x(6997)
శృణు గోవింద యానేతాన్పూజయాంయరిమర్దన।
త్వత్తోఽన్యః కః పుమాఁల్లోకే శ్రోతుమేతదిహార్హతి॥ 13-66-5(84163)
వరుణం వాయుమాదిత్యం పర్జన్యం జాతవేదసం।
స్థాణు స్కందం మహాలక్ష్మీం విష్ణుం బ్రహ్మాణమేవ చ॥ 13-66-6(84164)
వాచస్పతిం చంద్రమసమపః పృథ్వీం సరస్వతీం।
సతతం యే నమస్యంతి తాన్నమస్యాంయహం విభో॥ 13-66-7(84165)
తపోధనాన్వేదవిదో నిత్యం వేదపరాయణాన్।
మహార్హాన్వృష్ణిశార్దూల సదా సంపూజయాంయహం॥ 13-66-8(84166)
అభుక్త్వా దేవకార్యాణి కుర్వతే యేఽవికత్థనాః।
సంతుష్టాశ్చ క్షమాయుక్తాస్తాన్నమస్యాంయహం విభో॥ 13-66-9(84167)
సంయగ్యజంతి యే చేష్టీః క్షాంతా దాంతా జితేంద్రియాః।
సత్యం ధర్మం క్షితిం గాశ్చ తాన్నమస్యామి యాదవ॥ 13-66-10(84168)
యే వై తపసి వర్తంతే వనే మూలఫలాశనాః।
అసంచయాః క్రియావంతస్తాన్నమస్యామి యాదవ॥ 13-66-11(84169)
యే భృత్యభరణే శక్తాః సతతం చాతిథివ్రతాః।
భుంజతే దేవశేషాణి తాన్నమస్యామి యాదవ॥ 13-66-12(84170)
యే వేద ప్రాప్య దుర్ధర్షా వాగ్మినో బ్రహ్మచారిణః।
యాజనాధ్యాపనే యుక్తా నిత్యం తాన్పూజయాంయహం॥ 13-66-13(84171)
ప్రసన్నహృదయాశ్చైవ సర్వసత్వేషు నిత్యశః।
అపృష్ఠతాపాన్స్వాధ్యాయే యుక్తాస్తాన్పూజయాంయహం॥ 13-66-14(84172)
గురుప్రసాదే స్వాధ్యాయే యతంతో యే స్థిరవ్రతాః।
శుశ్రూషవోఽనసూయంతస్తాన్నమస్యామి యాదవ॥ 13-66-15(84173)
సువ్రతా మునయో యే చ బ్రాహ్మణాః సత్యసంగరాః।
వోఢారో హవ్యకవ్యానాం తాన్నమస్యామి యాదవ॥ 13-66-16(84174)
భైక్షచర్యాసు నిరతాః కృశా గురుకులాశ్రయాః।
నిఃసుఖా నిర్ధనా యే తు తాన్నమస్యామి యాదవ॥ 13-66-17(84175)
నిర్మమా నిష్ప్రతిద్వంద్వా నిష్ఠితా నిష్ప్రయోజనాః।
యే వేదం ప్రాప్య దుర్ధర్షా వాగ్మినో బ్రహ్మవాదినః॥ 13-66-18(84176)
అహింసానిరతా యే చ యే చ సత్యవ్రతా నరాః।
దాంతాః శమపరాశ్చైవ తాన్నమస్యామి కేశవ॥ 13-66-19(84177)
దేవతాతిథిపూజాయాం యుక్తా యే గృహమేధినః।
కపోతవృత్తయో నిత్యం తాన్నమస్యామి యాదవ॥ 13-66-20(84178)
యేషాం త్రివర్గః కృత్యేషు వర్తతే నోపహీయతే।
శిష్టాచారప్రవృత్తాశ్చ తాన్నమస్యాంయహం సదా॥ 13-66-21(84179)
బ్రాహ్మణాః శ్రుతసంపన్నా యే త్రివర్గమనుష్ఠితాః।
అలోలుపాః పుణ్యశీలాస్తాన్నమస్యామి కేశవ॥ 13-66-22(84180)
`అవంధ్యకాలా యేఽలుబ్ధాస్త్రివర్గే సాధనేషు చ।
విశిష్టాచారయుక్తాశ్చ నారాయణ నమామి తాన్॥' 13-66-23(84181)
అబ్భక్షా వాయుభక్షాశ్చక సుధాభక్షాశ్చ యే సదా।
వ్రతైశ్చ వివిధైర్యుక్తాస్తాన్నమస్యామి మాధవ॥ 13-66-24(84182)
అయోనీనగ్నియోనీంశ్చ బ్రహ్మయోనీంస్తథైవ చ।
సర్వభూతాత్మయోనీంశ్చ తాన్నమస్యాంయహం సదా॥ 13-66-25(84183)
నిత్యమేతాన్నమస్యామి కృష్ణ లోకకరానృషీన్।
లోకజ్యేష్ఠాన్కులజ్యేష్ఠాంస్తమోఘ్నఁల్లోకభాస్కరాన్॥ 13-66-26(84184)
తస్మాత్త్వమపి వార్ష్ణేయ ద్విజాన్పూజయ నిత్యదా।
పూజితాః పూజనార్హా హి సుఖం దాస్యంతి తేఽనఘ॥ 13-66-27(84185)
అస్మిఁల్లోకే సదా హ్యేతే పరత్ర చ సుఖప్రదాః।
చరంతే మాన్యమానా వై ప్రదాస్యంతి సుఖం తవ॥ 13-66-28(84186)
యే సర్వాతిథయో నిత్యం గోషు చ బ్రాహ్మణేషు చ।
నిత్యం సత్యే చాభిరతా దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-29(84187)
నిత్యం శమపరా యే చ తథా యే చానసూయకాః।
నిత్యస్వాధ్యాయినో యే చ దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-30(84188)
సర్వాందేవాన్నమస్యంతి య చైకం వేదమాశ్రితాః।
శ్రద్దధానాశ్చ దాంతాశ్చ దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-31(84189)
తథైవ విప్రప్రవరాన్నమస్కృత్య యతవ్రతాః।
భవంతి యే దానరతా దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-32(84190)
తపస్వినశ్చ యే నిత్యం కౌమారబ్రహ్మచారిణః।
తపసా భావితాత్మానో దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-33(84191)
దేవతాతిథిభృత్యానాం పితౄణాం చార్చనే రతాః।
శిష్టాన్నభోజినో యే చ దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-34(84192)
అగ్నిమాధాయ విధివత్ప్రణతా ధారయంతి యే।
ప్రాప్తః సోమాహుతిం చైవ దుర్గాణ్యతితరంతి తే॥ 13-66-35(84193)
మాతాపిత్రోర్గురుషు చ సంయగ్వర్తంతి యే సదా।
యథా త్వం వృష్ణిశార్దూలేత్యుక్త్వైవం విరరామ సః॥ 13-66-36(84194)
తస్మాత్త్వమపి కౌంతేయ పితృదేవద్విజాతిథీన్।
సంయక్పూజయసే నిత్యం గతిమిష్టామవాప్స్యసి॥ ॥ 13-66-37(84195)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి షట్షష్టితమోఽధ్యాయః॥ 66 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-66-1 మానవైర్భరతర్షభేతి ఝ.థ.ధ.పాఠః॥ 7-66-4 తేషు మానవేషు బహుమానపరః సన్ కాన్నమస్యప్తీతి యోజ్యం॥ 7-66-8 మహార్హాన్ మహాన్ అర్హః పూజా యేషాం, అతిపూజ్యానిత్యర్థః॥ 7-66-9 అవికత్థనాః శ్లాఘాహీనాః॥ 7-66-10 సత్యం ధర్మం చ యజంతి పూజయంతి। క్షితిం గాశ్చ యజంతి బ్రాహ్మణేభ్యః ప్రయచ్ఛంతి। యజ దేవపూజాసంగతికరణదానేషు। సస్యం ధనం క్షితిమితి థ.ధ పాఠః॥ 7-66-14 ఆపృష్ఠతాపాన్ యావన్మధ్యాహ్నం॥ 7-66-15 స్వాధ్యాయే బ్రహ్మయజ్ఞే మంత్రజపే వా॥ 7-66-18 నిర్హ్రీకా నిష్ప్రయోజనాః ఇతి ఝ.పాఠః। నిర్హ్రీకాః దిగ్ంబరాః॥ 7-66-20 కపోతవృత్తయః కణశ ఆదాయ యే సంగ్రహం న కుర్వంతీత్యర్థః॥ 7-66-21 త్రివర్గో ధర్మార్థకామాః। కృత్యేషు కర్తుం యోగ్యేషు కర్మసు వర్తతే ఉత్తమమధ్యమాధమభావేన వర్తతే నతు హీయతే అధమమధ్యమోత్తమభావేనేత్యర్థః॥ 7-66-24 సుధా వైశ్వదేవశేషః॥ 7-66-25 అయోనీన్ అకృతదారాన్। అగ్నియోనీన్ దారాగ్నిహోత్రయుతాన్। బ్రహ్మణో వేదస్య యోనీన్ ఆశ్రయభూతాన్। అబ్యోనీనగ్నియోనీంశ్చేతి థ.ధ. పాఠః॥ 7-66-26 లోకజ్యేష్ఠాంజ్ఞాననిష్ఠానితి థ.ధ. పాఠః॥ 7-66-31 స్వాధ్యాయే సర్వే యజ్ఞా అంతర్భవంతీత్యర్థః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.